నా పేరు :రామాంజనేయులు జుజ్జవరపు ,
అందరు పిలిచేది: అంజి
తండ్రి పేరు : గాంధీ ,
పుట్టినది : కొండిపర్రు ,
మండలం : పామర్రు
అదేనండి మన మహానేత రామారావు (N.T.R) పుట్టిన మండలం. ఇక నా చైల్డ్ లైఫ్ వచ్చి 5-13 వరకు మా ఊరులో వున్నా , M.P.U.P Schoolలో చదివాను. 7th (1999) -363 మార్క్స్ తో మా స్కూల్ లో 3rdప్లేస్ వచ్చింది. 1st నాగలక్ష్మి , 2nd అనురాధ తర్వాత మనం అని మాట .ఇక్కడ మీకో ఓ విషయం తెలియాలి అది నాకు 7th లో Best Student సర్టిఫికేట్ వచ్చింది. అదే నేను అందుకున్న ఫస్ట్ సర్టిఫికేట్.తర్వాత 7th పూర్తియింది కదా ఇక 8th క్లాసు కానీ మా ఊరిలో 7th వారికే తర్వాత పామర్రు లో వున్నా Z.P.H School లో చేరాను.నాకు అ టైం లో సైకిల్ రాదు 2k.m నడక.9th లో సైకిల్ నేర్చుకున్నాను అప్పుడు మా ఫాదర్ నాకు చాల చిన్న సైకిల్ తీసుకున్నారు . స్నేహితులు అది చూసి నవ్వేవారు ఎం చేదం మనం పెద్దగ ఎత్తు కాదు కదా!. 9th ,10th ఆ సైకిల్ మీదే .10th మా స్కూల్ నేమ్ మారింది ప్లేస్ మారింది మాదే అక్కడ ఫస్ట్ బ్యాచ్ పేరు వచ్చి కంచర్ల రామారావు Z.P.H School.ఇక 10th పూర్తియింది రిజల్ట్స్ 2002 - 67% తో పాస్ .నాకు maths అంటే చాల ఇష్టం 10th maths లో 93 పొందాను.ఆ టైం నా aim maths lect అని అనుకున్నాను అనుకున్నవన్నీ జరగవు కదా.... . 10th 1st క్లాసు లో పాస్ అయి ఎంత హ్యాపీ గా వున్నానో అంతకన్నా ఎక్కువగా ఏడ్చాను ???----.
ఇంటర్ గుడివాడలో వున్నా Siddartha Jr.College లో జాయిన్ .గ్రూప్ M.P.C మీడియం ఇంగ్లీష్ కొంచం కష్టం గా అనిపించింది . న్యూ ప్లేస్ సో కొంచం టెన్షన్ అలా ఫస్ట్ ఇయర్ అయింది. ఫిజిక్స్ ఫెయిల్ అయ్యాను.బాధ పడలేదు ఎందుకంటే మీడియం మారింది కదా నెక్స్ట్ టైం పూర్తి చేశాను .March 2004 ఇంటర్ పూర్తియింది. 61% పరవాలేదు కదా ? నెక్స్ట్ డిగ్రీ జాయిన్ అవటానికి చాల కష్ష్ట పడాను ఎందుకంటే అసలు admission కి అప్లై చేయలేదు ఎలాగో కష్ష్టపడి V.S.R Government Degree College, Movva లో జాయిన్ అయ్యాను. గ్రూప్ B.Sc(Computer Science)చాల బయం వేసింది నేను కంప్యూటర్స్ గ్రూప్ డిగ్రీ జాయిన్ అవటానికి పూర్తి చేయటానికి కారణం అను .ఓహ్ మీకు అను గురించి చెప్పలేదు కదా "she is my Best Best……….. Friend in total my life".మేము ఇద్దరం 1stక్లాసు నుంచి డిగ్రీ వరకు ఒకటే స్కూల్ ,ఒకటే కాలేజీ మరియు ఒకటే ఉరు కూడా .ఇక డిగ్రీ లైఫ్ చాల ఎంజాయ్ చేశాను ఎంత అంటే వర్డ్స్ లో కూడా చెప్పలేన్నంత ఫుల్ Happy Days.క్లాసు లోకి బాగా డుమ్మ కొట్టే వాడిని నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అడ పిల్లల్ని బాగా raginging చేసే వాలం. మా ఫ్రెండ్స్ వచ్చి Raja,Madhu,Chaitu,Arjun,Vasu,Vinay,Rambabu,Punyam,Naga,Seshu……..సారీ ఇంకా చాల మంది వున్నారు ఇక్కడ లిస్టు పట్టదు.నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కొంచం ఎక్కువే అని చెప్పాలి.
డిగ్రీ ఫైనల్ ఇయర్ (2007) ఎగ్జామ్స్ కూడా పూర్తీ అయ్యాయి ఈ ౩ సంవత్సరాలు ఎలా పూర్తీ ఐయ్యయో కూడా తెలియలేదు .Aprial,May months లో మచిలీపట్టణం లో వున్నా PMIRD లో Photography&Videography లో ట్రైనింగ్ తిసుకునన్నాను. ఏదో వేరే అర్హత లో వుంటుంది అని కానీ అంత నేర్చుకోలేదు లే ఫోటోషాప్ మాత్రం ఏదో కొంచం నేర్చుకున్నాను.డిగ్రీ రిజల్ట్స్ 64% తో డిగ్రీ పూర్తి చేశాను.MTM నుంచి ఇంటికి వచ్చే సరికి మా బామ్మా ఇంకా చదివించే ఓపిక మాకు ఇంకా లేదు రా ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ చదువుకో అన్నారు.నేను కూడా ఇంకా ఏమి అడగలేదు.మనం కూడా వాళ్ళని అర్ధం చేసుకోవాలి కదా. నేను అసలు డిగ్రీ వరకు వస్తాను అనుకోల అలాంటిది వాళ్ళు నన్ను అంతవరకూ చదివించారు. ఇంకా అంత కన్నా ఏమి కావాలి చెప్పండి.ఇంకా చదువు అక్కడితో స్టాప్. ఈనాడు న్యూస్ పేపర్ లో ప్రకటన చూసి KLCE లో కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్ట్ కి అప్లై చేశాను వస్తుంది అని నాకు అంత నమ్మకం లేదు ఏదో అలా అప్లై చేసాను . ఆ టైం లో నాకు చాల problems ఉన్నాయ్ .HYDవెళ్లి జావా నేర్చుకుందాం అని బయలదేరిన నేను ఎందుకో ఆగిపోయాను కానీ ఎందుకు అంది నాకు ఇప్పటికి అర్ధం కాలేదు .KLCE నుంచి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది ట్రై చేదాం అని విజయవాడ లో వున్నా బావ వాలా ఇంటికి వచ్చాను ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను అదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ కొంచం కష్టం గానే జరిగింది.ఉద్యోగం వచ్చింది.జాబ్ ఏమో గాని నాకు మంచి ఫ్రెండ్స్ పరిచయం ఐయ్యారు Smitha,Swarna,Suni,Sailu.మేము klce లో ఓ గ్రూప్ గా వుండేవాలం. కంప్యూటర్ ప్రోగ్రామర్ గా జూన్-28 జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు కంప్యూటర్ గురుంచి గాని నెట్ గురించి గాని అసలు ఎం తెలియదు.అస్సలు ఈమెయిలు కూడా లేదు. KLCE వున్నా స్టూడెంట్స్ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు వాలకి చెబుతున్నాను ఇది నా గొప్ప కోసం చెప్పటం లేదు మనసు పెట్టి నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు .అలా ఒక్క సంవత్సరం తరవాత నాకు MCA చేయాలి అనిపించిది వెంటనే ఇంట్లో వాలకి చెప్పాను వాళ్ళు కూడా వద్దు అనకుండా చదువుకో మేము ఎలాగో చదివించలేక పోయాము జాబ్ చేస్తూ చదువుతాను అంటే మంచిదేగా అన్నారు.అలా MCA distance(IGNOU) లో కట్టాను.జాబ్ లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది.2011 జూన్ లో KLUNIVERSITY(KLCE ) లోనే WEB DESIGNER గా జాబ్ మారింది సెప్టెంబర్ లో నా MCA కూడా పుర్తి అయింది. ప్రస్తుతం KLU లోనే జాబ్ చేస్తున్నాను.
నాకు వెబ్ డిజైన్ అంటే చాల ఇష్టం అలా నేను డిజైన్ చేసినవి:
ధన్యవాదములు...... మీ
రామాంజనేయులు(అంజి)

- www.anji4u.webs.com For Engineering E-Books
- www.kondiparru.weebly.com My Village Website
- www.manapamarru.blogspot.com My Mandal Website
- www.telugunestam.blogspot.com For All Telugu Peoples
ధన్యవాదములు...... మీ
రామాంజనేయులు(అంజి)